Breaking News

కన్జ్యూమర్‌ ఎల్రక్టానిక్స్‌దే హవా

Published on Fri, 10/10/2025 - 05:24

మొబైల్‌ ఫోన్, రిఫ్రిజిరేటర్, వాషింగ్‌ మెషీన్, ఏసీ.. ఇలా ఏదో ఒకటి లేని ఇల్లు అంటూ ఉండదు. ఇవి మన జీవితంలో అంతలా భాగమయ్యాయి. దేశంలో ఉపకరణాలు, ఎల్రక్టానిక్స్‌ రంగంలో బిజినెస్‌ టు కన్జ్యూమర్‌ (బీ2సీ) విభాగం వాటా 90 శాతానికి పైగా ఉంది. విలువ రూ.5.9 లక్షల కోట్లు. 2029 నాటికి బీ2సీ విభాగం రూ.10 లక్షల కోట్లకు చేరుతుందని ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా అంచనా వేస్తోంది.

ఉపకరణాల రంగంలో గృహోపకరణాలు, కన్జ్యూమర్‌ ఎల్రక్టానిక్స్‌గా రెండు ప్రధాన విభాగాలున్నాయి. కన్జ్యూమర్‌ ఎల్రక్టానిక్స్‌ మార్కెట్‌లో మొబైల్‌ ఫోన్లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎయిర్‌ కండిషనర్స్‌ సెగ్మెంట్‌ రాబోయే నాలుగేళ్లలో రెండు రెట్లు అధికమై 17 శాతం వృద్ధి చెందుతుందని ఎల్‌జీ భావిస్తోంది. ఐపీఓ పత్రాల్లో కంపెనీ భారత మార్కెట్‌ గురించి ఆసక్తికర అంశాలు వెల్లడించింది. 
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)