Breaking News

మొబైల్‌లో 8 వేల అశ్లీల చిత్రాలు!

Published on Fri, 07/24/2026 - 13:00

తమిళనాడు: సేలం కొండలాంపట్టి ప్రాంతానికి చెందిన మణికండన్‌ (39) అనే వ్యక్తి కిరాణా దుకాణం నడుపుతున్నాడు. ఇతను పలువురు మహిళలను రహస్యంగా అశ్లీల వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడనే ఆరోపణలపై గతంలో అరెస్ట్‌ అయ్యాడు. ఇతని మొబైల్‌ ఫోన్‌లో సుమారు 8,000 అశ్లీల చిత్రాలు, వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పొల్లాచ్చి తరహాలో సేలంలోనూ ఇలాంటి దారుణం జరిగిందని రాజకీయ పార్టీల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ కేసును సీబీ–సీఐడీకి బదిలీ చేయాలని డిమాండ్‌ చేశారు.

ఈ కేసులో అరెస్ట్‌ అయిన మణికండన్, గత నెల 16వ తేదీన కోర్టు నుండి బెయిల్‌పై విడుదలయ్యాడు. జైలు నుండి బయటకు వచ్చిన కేవలం ఒక వారంలోనే, మంగళం మహిళా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ 27 ఏళ్ల యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు యువతి తన ఫిర్యాదులో, మణికండన్‌ తనను రహస్యంగా అశ్లీల ఫొటోలు, వీడియోలు తీశాడని, వాటిని చూపించి తనతో లొంగిపోవాలని లేదంటే భర్తకు పంపిస్తానని బెదిరిస్తున్నాడని పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసిన ఇన్‌స్పెక్టర్‌ కవిత మణికండన్‌ను అరెస్ట్‌ చేశారు.  

 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)