Breaking News

మిజోరాం ఎగ్జిట్‌పోల్స్‌లో గెలుపు ఎవరిదంటే..!

Published on Thu, 11/30/2023 - 17:50

ఢిల్లీ: అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐదు రాష్ట్రాల ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వే ఫలితాలు వచ్చేశాయి. ఐదు రాస్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మిజోరాంలో అధికార మిజో నేషనల్‌ ఫ్రంట్‌(ఎంఎన్‌ఎఫ్‌) మరోసారి ఆధిక్యం సాధిస్తుందని పీపుల్స్‌ పల్స్‌ సర్వే స్పష్టం చేయగా, జోరమ్‌ పీపుల్స్‌ మూమెంట్‌(జేపీఎం) పైచేయి సాధిస్తుందని జన్‌ కీ బాత్‌ సర్వే తెలిపింది. 

40  అసెంబ్లీ సీట్లున్న మిజోరాంలో ఎంఎన్‌ఎఫ్‌ 16 నుంచి 20 స్థానాలను సాధిస్తుందని పీపుల్స్‌ పల్స్‌ సర్వే  తెలపగా,   జన్‌ కీ బాత్‌ సర్వే మాత్రం ఎంఎన్‌ఎఫ్‌ 10 నుంచి 14 స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉందని తెలిపింది.  ఇప్పటివరకూ వచ్చిన మూడు సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వే ప్రకారం అక్కడ ఏ పార్టీకి కూడా పూర్తిస్థాయి మెజారిటీ దక్కలేదు.

మిజోరాం అసెంబ్లీ ఎగ్జిట్‌ పోల్స్‌

పీపుల్స్‌ పల్స్‌ సర్వే

  • ఎంఎన్‌ఎఫ్‌ 16-20
  • జేపీఎం-10-14
  • ఐఎన్‌సీ 2-3
  • బీజేపీ 6-10
  • ఇతరులు-0

జన్‌ కీ బాత్‌ సర్వే

  • ఎంఎన్‌ఎఫ్‌-10-14
  • జేపీఎం-15-25
  • కాంగ్రెస్‌-5-9
  • బీజేపీ-0-2

ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్‌ ఎగ్జిట్‌ పోల్స్‌

  • ఎంఎన్‌ఎఫ్‌ 14-18
  • జేపీఎం 12-16
  • కాంగ్రెస్‌ 8-10
  • బీజేపీ 0-2

ABP-Cvoter

  • MNF-15-21
  • ZPM-12-18
  • OTH-0-10

Times Now-ETG

  • MNF-14-18
  • ZPM-10-14
  • OTH-9-15

ఎగ్జిట్‌పోల్స్‌ పూర్తి పట్టిక కోసం..

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు