Breaking News

ఏసీ కోచ్‌లో కూలింగ్‌ లేదనే ఫిర్యాదు.. ఏసీ డక్ట్‌లో లిక్కర్‌ బాటిళ్లు!

Published on Thu, 08/14/2025 - 19:38

మనం బస్సు ఎక్కినా, ట్రైన్‌  ఎక్కినా దానిపై అందుకు తగ్గ సౌకర్యం లేకపోతే చిరాకు వస్తుంది. ఏసీ బస్సుల్లో కానీ, ఏసీ ట్రైన్‌లలో కానీ ఏసీ రాకపోతే ఏం చేస్తే.. కాపేపు చూస్తాం.. ఆపై కచ్చితంగా ఫిర్యాదు చేస్తాం. ఇక్కడ కూడా అదే జరిగింది. లక్నో-బారౌనీ ఎక్స్‌ప్రెస్‌లో కూడా ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. ఏసీ-2 టైర్‌ తీసుకుంటే అందులో ఏసీ సరిగ్గా పని చేయడం లేదు. కూలింగ్‌ చాలా తక్కువగా ఉందని కంఫ్లైట్‌ రైజ్‌ చేశారు ప్రయాణికులు. 

దాంతో ట్రైన్‌ను ముందస్తు షెడ్యూల్‌ అనేది లేకుండా చెక్‌ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ వరకూ బాగానే ఉంది. కానీ ఏసీ 2 టైర్‌ కోచ్‌లో ఏసీ రాకపోవడానికి ప్రధాన కారణం తెలిస్తే షాక్‌ అవ్వక తప్పదు. ఆ ఏసీ డక్ట్‌లో లిక్కర్‌ బాటిళ్లను దాచి పెట్టడమే అని కనుగొన్నారు అధికారులు. తనిఖీలు చేసే క్రనంలో పేపర్లతో కట్టిన రెండు బండిల్స్‌ బయటపడ్డాయి. వాటిని తెరిచి చూడగా అందులో లిక్కర్‌ బాటి్ళ్లు ఉ‍న్నాయి. దీనిపై కేసు నమోదు చేసిన రైల్వే అధికారులు విచారణ చేపట్టారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

దీనిపై సోనాపూర్‌ డీఆరర్‌ఎమ్‌ స్పందిచారు. ‘ ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నాం.  ఆ అక్రమ లిక్కర్‌ను సీజ్‌ చేశాం. కూలింగ్‌ లేదని విషయాన్ని మా దృష్టికి తీసుకొచ్చిన ప్రయాణికులు ధన్యవాదాలు’ అని తెలిపారు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)