Breaking News

మస్తు మజాగా మందుబాబుల ‘ఓనం’.. రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు

Published on Tue, 09/09/2025 - 11:27

తిరువనంతపురం: కేరళలో అత్యంత వైభవంగా 12 రోజుల పాటు ‘ఓనం’ ఉత్సవాలు జరిగాయి. అయితే పండగ సందడి భక్తప్రపత్తుల నడుమ కాకుండా మద్యం దుకాణాల చుట్టూ తిరగడం గమనార్హం. కేరళ ప్రభుత్వం ఈ ‘ఓనం’ వేడుకల రోజుల్లో ఎన్నడూ లేని రీతిలో అత్యధిక స్థాయిలో మద్యం విక్రయించింది. ఈ 12 రోజుల సీజన్‌లో మద్యం అమ్మకాలు రూ.970.74 కోట్ల భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టి, గత రికార్డులను బద్దలు కొట్టాయి.

గత  ఏడాది ‘ఓనం’ మద్యం అమ్మకాల కన్నా  ఈ ఏడాది తొమ్మిది శాతం అదనంగా మద్యం విక్రయాలు జరిగాయి. ఓనం ఉత్సవవాల్లో అత్యంత ముఖ్యమైన రోజుగా భావించే ‘ఉత్రాడం’నాడు జనం మద్యం కోసం రూ.137.64 కోట్లు ఖర్చు చేశారు.  ఇది ఈ 12 రోజుల వేడుకల్లో అత్యధిక మద్యం విక్రయాల రికార్డు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కేరళలో మొత్తం మద్యం విక్రయాలు రూ.19,730 కోట్లు దాటాయి, కరుణగప్పల్లి అవుట్‌లెట్ ఒకే రోజున అత్యధిక విక్రయాలను సాగించింది. తిరు ఓనం నాడు  డ్రైడే కావడంతో మద్యం దుకాణాలు మూసివేశారు. ‘అవిట్టం’ రోజున రూ.94.36 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి.

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)