మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
హాట్‌సీట్‌లో రైల్వే ఉద్యోగి.. 12 ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పి..
Published on Thu, 09/08/2022 - 13:13
భువనేశ్వర్: విశేష ప్రేక్షక ఆదరణ పొందుతున్న కౌన్ బేనాగా కరోడ్‌పతి రియాల్టీ షో కార్యక్రమంలో తూర్పుకోస్తా రైల్వే ఖుర్దారోడ్ మండలం సిబ్బంది కృష్ణదాస్ పాల్గొన్నారు. ఆయన ఖుర్దారోడ్ మండలంలో చీఫ్ కమర్షియల్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్నారు.
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఎదురుగా హాట్ సీట్‌లో కూర్చుని, 12 ప్రశ్నల వరకు చురుగ్గా సమాధానం చెప్పి, రూ.12 లక్షల 50 వేలు గెలుచుకున్నారు. ఈ సందర్భంగా విశ్వవిఖ్యాత జగన్నాథుని ప్రసాదం అమితాబ్ బచ్చన్‌కు అందజేసినట్లు ఆయన తెలిపారు. కృష్ణదాస్ గెలుపు పట్ల తోటి సిబ్బంది ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు.
చదవండి: (పగ తీర్చుకున్నాడు.. కాటేసి చంపేసిన పామును.. మెడలో వేసుకుని..)
#
Tags : 1