Breaking News

రేపు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణస్వీకారం

Published on Sun, 11/23/2025 - 21:14

సుప్రీం కోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా రేపు జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం స్వీకారం చేయనున్నారు. ప్రస్తుత చీఫ్ జస్టిస్ బీఆర్.గవాయ్ పదవీకాలం నేటితో ముగిసింది ఈనేపథ్యంలో రేపు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా  జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు స్వీకరించనున్నారు.

1962  ఫిబ్రవరి10న హర్యాణాలోని హిసార్ జిల్లాలో  జస్టిస్ సూర్యకాంత్ జన్మించారు. 1984లో మహర్షి దయానంద్ న్యాయవాద యూనివర్సిటీ నుంచి న్యాయవాద పట్టా అందుకున్నారు. అనంతరం 2011లో డిస్టెన్స్ లో ఎల్ఎల్ఎమ్ పూర్తి చేశారు. 2018న హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆర్టికల్ 370, బిహార్ ఓట్ల సవరణ, పెగాసెస్ స్పైవేర్ కు సంబంధించిన పలు కీలక తీర్పులలో ఆయన జడ్జిగా వ్యవహరించారు. జస్టిస్ సూర్యకాంత్ ఫిబ్రవరి9, 2027 వరకూ ఈ బాధ్యతలో కొనసాగనున్నారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బాధ్యతలు చేపట్టిన తొలి హర్యాణా వాసిగా జస్టిస్ సూర్యకాంత్ రికార్డు  సృష్టించనున్నారు.

 

#

Tags : 1

Videos

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)