Breaking News

సత్తా చాటిన ‘వాయుశక్తి’ 

Published on Sat, 02/28/2026 - 03:54

జైసల్మేర్‌:  భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌) తన శక్తిసామర్థ్యాలు, పోరాట పటిమను మరోసారి ప్రదర్శించింది. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో చేపట్టిన మిషన్లను మళ్లీ కళ్లకు కట్టింది. ‘వాయుశక్తి’విన్యాసాల్లో భాగంగా శుక్రవారం రాజస్తాన్‌లోని పోఖ్రాన్‌ ఫీల్డ్‌ ఫైరింగ్‌ రేంజ్‌లో ఐఏఎఫ్‌ విన్యాసాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

 ఒళ్లుగగుర్పొడిచే యుద్ధ విమానాల ప్రదర్శనలను స్వయంగా వీక్షించారు. థార్‌ ఎడారిలో భారత్‌–పాకిస్తాన్‌ సరిహద్దులోనే ఉదయం నుంచి రాత్రి దాకా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆపరేషన్‌ సిందూర్‌పై ప్రత్యేక ప్రదర్శన జరిగింది. శత్రువుల రన్‌వే, ఇంధన నిల్వ కేంద్రాలు, బంకర్లు, రాడార్‌ కేంద్రాలు, యుద్ధ ట్యాంకులు, సాయుధ కాన్వాయ్‌లు, కమ్యూనికేషన్‌ సెంటర్లు, ఉగ్రవాదుల శిబిరాలు, హ్యాంగర్లు, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లను వైమానిక దాడుల్లో ఎలా ధ్వంసం చేస్తారన్నది ఐఏఎఫ్‌ జవాన్లు ప్రత్యక్షంగా చూపించారు.  
 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)