Breaking News

టిక్‌టాక్‌ స్టార్‌కు షాక్‌ ఇచ్చిన పోలీసులు.. వీడియో వైరల్‌

Published on Fri, 08/01/2025 - 08:48

యశవంతపుర: జర్మనీకీ చెందిన ప్రముఖ టిక్‌టాక్‌ స్టార్‌ నోయెల్‌ రాబిన్సన్‌ను బెంగళూరు పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని చర్చి స్ట్రీట్‌లో భారతీయ సాంస్కృతిక పండుగలో నృత్యం చేస్తుండగా చూడటానికి వందల మంది జనం గుమిగూడారు. ప్రజలు, వాహనాల సంచారానికి ఇబ్బంది కలిగించారని రాబిన్సన్‌ను బలవంతంగా అదుపులోకి తీసుకొని విచారించి వదిలేశారు. గతంలో కూడా ఓ ప్రముఖ పాప్‌ స్టార్‌ ప్రదర్శన ఇస్తుండగా పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే.

రాబిన్సన్‌ను 15 నిమిషాల పాటు పోలీస్ స్టేషన్‌లో ఉంచిన పోలీసులు.. అనుమతి లేకుండా చిత్రీకరించినందుకు జరిమానా విధించారు. అరెస్ట్‌పై  ఇన్‌స్టాగ్రామ్‌లో నోయెల్ స్పందిస్తూ.. తాను సురక్షితంగా ఉన్నానని తెలిపాడు.

పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం నాకు ఇదే మొదటిసారి అని.. వారు నన్ను జైలుకు పంపుతారేమోనని భయపడ్డానన్న.. రాబిన్సన్‌ అదృష్టవశాత్తూ, బయటపడ్డానన్నారు. తనకు భారత్‌ అంటే ఇష్టమంటూ ఆయన పేర్కొన్నారు. భారత్‌పై తనకున్న ప్రేమను వ్యక్తం చేసిన రాబిన్సన్‌.. ‘‘క్షమించకండి, స్నేహితులారా! ఇది ప్రతి దేశంలోనూ జరగొచ్చు.. ఈ ఘటన ఒక చిన్న అనుభవం లాంటింది. ఇది భారత్‌ పట్ల తనకున్న ప్రేమను దూరం చేయదు" అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

 

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)