Breaking News

నాగాలాండ్‌లో విరిగిపడ్డ కొండ చరియలు.. ఎనిమిది మంది మృతి

Published on Sun, 07/19/2026 - 17:54

కోహిమా: నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఆదివారం తెల్లవారుజామున సంభవించిన భారీ కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో రాష్టవ్యాప్తంగా  కనీసం ఎనిమిది మంది మరణించినట్లు అక్కడి విపత్తునిర్వహాణ శాఖ ప్రకటించింది, మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డట్లు తెలిపింది.

గత కొద్దిరోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు  కొండచరియలు విరిగిపడటం ప్రారంభమైంది. ఈ విపత్తులో మోన్ టౌన్, తిజిత్ ప్రాంతాలు అత్యంత దారుణంగా దెబ్బతిన్నాయి. కొండచరియల ధాటికి పలు ఇళ్లు పూర్తిగా బురద, శిథిలాల కింద పూడుకుపోయాయి. సహాయక బృందాలు ఇప్పటివరకు శిథిలాల నుంచి నలుగురి మృతదేహాలను (ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు) వెలికితీశాయి. 

కూలిపోయిన కట్టడాలు, బురద కింద మరో నలుగురు వ్యక్తులు చిక్కుకుపోయినట్లు సమాచారం. ప్రమాద స్థలాల నుండి రక్షించిన 12 మంది క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించడం కోసం పెద్దఎత్తున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

#

Tags : 1

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)