Breaking News

అధికారిక వాహనాన్ని వదిలేసి..

Published on Mon, 11/24/2025 - 19:16

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఆయన సోమవారం రాష్ట్రపతి భవన్‌లో నూతన సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ ప్రమాణ స్వీకారానికి తన అధికారిక మెర్సిడెజ్‌ బెంజ్‌ కారులో హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన అనంతరం ఆ కారును జస్టిస్‌ సూర్యకాంత్‌ ఉపయోగించుకోవడానికి వీలుగా అక్కడే వదిలిపెట్టి, సొంత వాహనంలో ఇంటికి చేరుకున్నారు. 

ప్రభుత్వం తనకు సమకూర్చిన అధికారిక మెర్సిడెజ్‌ బెంజ్‌ కారులో నూతన సీజేఐ సుప్రీంకోర్టుకు చేరుకోవడానికి జస్టిస్‌ గవాయ్‌ వెంటనే అవకాశం కల్పించడం విశేషం. సాధారణంగా సీజేఐగా పదవీ విరమణ చేసిన తర్వాత అధికారిక నివాసాన్ని వీడాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రభుత్వం          కలి్పంచిన ఇతర సౌకర్యాలను వదులుకోవాలి. ఇందుకు కొంత సమయం ఉంటుంది. కానీ, కొత్త సీజేఐ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జస్టిస్‌ గవాయ్‌ తన అధికారిక వాహనాన్ని విడిచిపెట్టి, సొంత కారులో ఇంటికెళ్లడం చర్చనీయాంశంగా మారింది.  

#

Tags : 1

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)