Breaking News

మాజీ సీఎం స్టాలిన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

Published on Mon, 06/01/2026 - 09:48

సాక్షి, చెన్నై: ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అధికారాన్ని కోల్పోవడానికి గల కారణాలపై ఆ పార్టీ అధినేత ఎం.కే. స్టాలిన్‌ ఆసక్తికర వ్యాఖ్యానం చేశారు.

యువతరం ఎక్కువగా ఉండే సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో, ముఖ్యంగా ఇన్‌స్ట్రాగామ్‌ ద్వారా పార్టీ సిద్ధాంతాలను, అభివృద్ధిని సరిగ్గా ప్రచారం చేయకపోవడమే ఓటమికి ప్రధాన కారణమని ఆయన విశ్లేషించారు. ఈ లోపాన్ని సవరించుకుని, ద్రావిడ సిద్ధాంతాలను డిజిటల్‌ మాధ్యమాల్లో బలంగా తీసుకెళ్లడానికి డీఎంకే సరికొత్త డిజిటల్‌ విభాగాన్ని ప్రారంభించింది.

చెన్నైలోని కళైజ్ఞర్‌ ఆడిటోరియం వేదికగా జరిగిన కార్యక్రమంలో ‘జెన్సీ డీఎంకే – వి విల్‌ రిటర్న్‌’ అనే సరికొత్త డిజిటల్‌ సైన్యాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వెయ్యికి పైగా ద్రావిడ భావజాలం ఉన్న యువతీ యువకులు పాల్గొన్నారు. పార్టీ ఐటీ వింగ్‌ కార్యదర్శి టి.ఆర్‌.పి. రాజా మాట్లాడుతూ.. వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్‌ వేదికలుగా ఈ వింగ్‌ పనిచేస్తుందన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)