Breaking News

‘నవరాత్రుల్లో మాంసం విక్రయాలొద్దు’

Published on Sun, 09/21/2025 - 13:11

న్యూఢిల్లీ: సెప్టెంబర్‌ 22.. సోమవారం నుంచి దేశవ్యాప్తంగా శరన్నవరాత్రి వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా పలు ఆలయాలను ఇప్పటికే అందంగా ముస్తాబు చేశారు. ఈ తొమ్మిది రోజులలో పలువురు శాకాహారాన్ని మాత్రమే తీసుకుంటారు. దీనిని దృష్టిలో పెట్టుకున్న ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యే కర్నైల్ సింగ్ మాంసం దుకాణదారులకు ఒక విజ్ఞప్తి చేశారు.

ఎంతో పవిత్రంగా భావించే నవరాత్రులలో మాంసాహార విక్రయాలను నిలిపివేయాలని ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యే కర్నైల్ సింగ్ ఆహార దుకాణదారులను కోరారు.  బహుళజాతి సంస్థలతో సహా ప్రముఖ ఆహార దుకాణదారులకు ఈ విధమైన విజ్ఞప్తి చేశారు. శుక్రవారం నాడు ఆయన ఫుడ్ అవుట్‌లెట్‌లకు రాసిన ఒక లేఖలో ‘ప్రజల మతపరమైన మనో భావాలను గౌరవించడం ద్వారా సామాజిక సామరస్యాన్ని కాపాడుకునేందుకు  ఇటువంటి చర్య అవసరం" అని  అన్నారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో నివసించే మెజారిటీ  జనాభా మత సాంస్కృతిక భావాలు కలిగివుంటారని, పండుగల సమయంలో ఆహార అవుట్‌లెట్‌లు మాంసాహారాన్ని అందించకుండా మతపరమైన సంప్రదాయాలను గౌరవించాలని ఎమ్మెల్యే  కోరారు. ఈ శరన్నవరాత్రులలో భక్తులు దుర్గాదేవిని వివిధ రూపాల్లో పూజిస్తారు. 
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)