Breaking News

హీరా గ్రూప్ ఆస్తుల వేలం ప్రారంభం

Published on Fri, 11/21/2025 - 21:29

హీరా గోల్డ్ సీఈఓ నౌహీరా షేక్ కు ఈడీ షాక్ ఇచ్చింది. సంస్థకు చెందిన ఆస్తుల వేలం ప్రారంభించింది. వేలం పాట ద్వారా మెుత్తం రూ.93.63కోట్ల వసూళ్లు జరుగుతాయని ఈడీ అంచనా వేస్తోంది. ఇప్పటి వరకూ రూ.428 కోట్లు ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఇటీవలే ఒక స్థిరాస‍్థిని రూ.19.64 కోట్లకు రిజిష్ట్రేషన్ పూర్తి చేసింది. కాగా మిగతా ఆస్తులకు  వేలం పాట ప్రారంభించింది. వసూలైన సొమ్మును బాధితులకు పరిహారంగా చెల్లించనున్నారు.

గోల్డ్ డిపాజిట్ పేరుతో లక్షలాది కస్టమర్లనుంచి రూ. 5,900 కోట్లు వసూలు చేసినట్లు హీరాగ్రూప్ పై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ సంస్థ ఆస్తులను ప్రభుత్వం జప్తు చేసింది. హీరా పై దేశవ్యాప్తంగా 52 కేసులు నమోదయ్యాయి. సొమ్ము వసూలు కాగానే బాధితులకు పరిహారం అందించే కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)