అశ్లీల చిత్రాల కేసు.. రాజ్ కుంద్రా నివాసాల్లో ఈడీ సోదాలు

Published on Fri, 11/29/2024 - 12:49

ఢిల్లీ: ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు చెందిన ఆఫీసులు, నివాసాల్లో ఈడీ దాడులు జరుగుతున్నాయి. అశ్లీల చిత్రాల నిర్మాణ, ప్రసారానికి సంబంధించిన కేసులో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో రాజ్ కుంద్రా అనుచరుల ఇళ్లలోనూ అధికారులు తనిఖీలు చేపట్టారు.

ఇకపోతే.. అశ్లీల చిత్రాలు నిర్మించి వాటిని ప్రసారం చేశారనే ఆరోపణలపై రాజ్ కుంద్రాను 2021 అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ క్రమంలో కుంద్రా రెండు నెలల పాటు జైలు జీవితం గడిపారు. 2021 సెప్టెంబర్లో కుంద్రాకు బెయిల్ రావడంతో ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. ఇక, ఈ కేసులో రాజ్ కుంద్రానే కుట్రదారుడు అంటూ ముంబై పోలీసు అధికారులు ఆరోపించారు.

మరోవైపు.. పోలీసుల చార్జ్ షీట్ ప్రకారం.. సినిమా అవకాశాల కోసం ముంబైకి వచ్చిన యువతలతో కుంద్రా అశ్లీల చిత్రాలు నిర్మించినట్టు తెలిపారు. దీంతో, పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించినట్టు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగానే ఈ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ విచారణ నేపథ్యంలో తాజాగా ఈడీ అధికారుల.. ముంబై సహా యూపీలోని 15 ప్రాంతాల్లో సోదాలు  నిర్వహిస్తోంది.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)