Kolkata: శాంతం ఒకవైపు.. రౌద్రం మరోవైపు.. ఆకట్టుకుంటున్న దుర్గామాత విగ్రహాలు

Published on Thu, 10/02/2025 - 13:20

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో దుర్గా పూజ కేవలం ఒక పండుగ మాత్రమే కాదు.. అది ఒక భావోద్వేగం.. నగరమంతా మిరిమిట్లుగొలిపే లైట్లతో వెలిగిపోతూ, గల్లీ గల్లీలో మధురమైన సంగీతం మారుమోగుతూ, ఆశ్చర్యపరిచే దుర్గామాత కళాఖండాలతో అత్యంత ఉత్సాహపూరిత వాతావరణ కనిపిస్తుంది. కోల్‌కతాలో ఆకట్టుకుంటున్న దుర్గామాత పందిళ్లలలో కొన్ని..(ఇండియా టీవీ సౌజన్యం)

చల్తాబాగన్ దుర్గా మాత: సృజనాత్మక కళాకృతులకు ప్రసిద్ధి చెందిన చల్తాబాగన్‌లోని దుర్గామాత వేదికను ఈ  ఏడాది సంప్రదాయ అలంకరణ, ఆధునిక కళల మేళవింపుతో అద్భుతంగా తీర్చిదిద్దారు.

కాశీ బోస్ లేన్ దుర్గా మాత: కాశీ బోస్ లేన్‌లో దుర్గామాతను ప్రతి ఏటా ఎంతో కొత్తగా రూపొందిస్తుంటారు. ఇక్కడి కళాత్మక విగ్రహాలు, వినూత్న లైటింగ్ హైలెట్‌గా నిలుస్తాయి. ఉత్తర కోల్‌కతాలోని ఈ పూజా వేదిక ఎంతో పేరుగాంచింది.

సిక్దర్ బాగన్ దుర్గా మాత: ఈ పందిరిలో సంక్లిష్టమైన హస్తకళలు దర్శనమిస్తున్నాయి. సమకాలీన ఆలోచనలనకు ఇక్కడ దృశ్యరూపం కనిపిస్తుంది.

నళిన్ సర్కార్ వీధి: నళిన్ సర్కార్ వీధి  మండపం ప్రయోగాత్మక వేదికలకు ప్రసిద్ధి చెందింది. ఈ ఏడాది థీమ్‌లో అద్భుతమైన కళాత్మకత, సృజనాత్మకత, సామాజిక సందేశాలు ప్రతిబింబిస్తున్నాయి.

తాలా ప్రాత్రోయ్: తాలా ప్రాటోయ్ వేదికపై భారీ విగ్రహం దర్శనమిస్తుంది. ఇక్కడి దుర్గా విగ్రహం ఎంతో కొత్తగా కనిపిస్తుంది.

 

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)