Breaking News

‘యువకులను నడిరోడ్డు మీద కొట్టడం రాజ్య హింసే’

Published on Wed, 05/28/2025 - 16:51

ఢిల్లీ:  ఏపీ రాష్ట్రంలోని తెనాలి పట్టణంలో దళిత, మైనార్టీలకు చెందిన ముగ్గురు యువకులను పోలీసులు నడిరోడ్డుపై కొట్టడం దారుణమన్నారు సీడబ్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు. ఇది రాజ్య హింస కిందకే వస్తుందని మండిపడ్డారు. ఏపీలో నడిరోడ్డుపై యువకులను దారుణంగా కొట్టడం కచ్చితంగా రాజ్య హింసేనని, ఏపీలో పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు.

పోలీసులు చట్టబద్ధం వ్యవహరించాలని, రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు తగవన్నారు. చంద్రబాబు ప్రభుత్వం హనీమూన్ పీరియడ్ ముగిసిందని సెటైర్లు వేశారు గిడుగు రుద్రరాజు. ఇక నుంచైనా పరిపాలనపై చంద్రబాబు దృష్టి పెడితే బాగుంటుందన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీల అమలుపై మహానాడులో తీర్మానం​ చేయాలన్నారు. సంబరాలపై కాకుండా పథకాల అమలుపై చంద్రబాబు దృష్టి పెట్టాలన్నారు.  రాష్ట్రం ఆర్థిక పరిస్థితి చూస్తే చంద్రబాబు పథకాల అమలు చేసే పరిస్థితి కనిపించడం లేదని విమర్శించారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)