Breaking News

తోటి జవాన్లను కాల్చి, తానూ కాల్చుకుని.. అసోంలో సీఆర్‌పీఎఫ్‌ జవాను అఘాయిత్యం

Published on Wed, 08/05/2026 - 05:30

నగావ్‌: సీఆర్‌పీఎఫ్‌కు చెందిన ఓ జవాను ముగ్గురు తోటి జవాన్లపై కాల్పులు జరిపి, ఆపై తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అసోంలోని నగావ్‌ జిల్లా కటిమారి సీఆర్‌పీఎఫ్‌ 34వ బెటాలియన్‌ క్యాంపు కార్యాలయంలో ఈ హఠాత్పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బెల్లాన ప్రేమబారం క్యాంపులో ఏఎస్సైజీడీ(అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్, జనరల్‌ డ్యూటీ)గా పనిచేస్తున్నారు. 

మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో మెయిన్‌ గేట్‌ వద్ద డ్యూటీ దిగారు. తిరిగి వెళ్తూ గార్డు రూమ్‌లోని ఇన్సాస్‌ రైఫిల్‌ను తీసుకుని, వెనుక వైపు ఉన్న క్వార్టర్‌ గార్డు వైపు వెళ్లారు. అక్కడ ఆయన హవల్దార్‌ విష్ణు ప్రసాద్‌ బఘేల్, ఎస్సై రామ్‌నావల్‌ సింగ్‌ యాదవ్, ఏఎస్సై మానె గోవింద్‌ శ్రీపుల్‌పై కాల్పులు జరిపారు. అనంతరం బారక్‌లోకి వెళ్లి తనను తాను కాల్చుకున్నారు. ఈ ఘటన లో ప్రేమబారంతోపాటు విష్ణు ప్రసాద్‌ బఘే ల్, రామ్‌నావల్‌ సింగ్‌ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. తీవ్రంగా గాయపడిన శ్రీపుల్‌ను వెంటనే గువాహటిలోని మెడికల్‌ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని అధికారులు తెలిపారు.  

Videos

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)