Breaking News

వెజ్ బర్గర్ ఆర్డర్ చేస్తే నాన్‌వెజ్ డెలివరీ.. జొమాటోకు జరిమానా!

Published on Wed, 07/15/2026 - 10:11

కర్ణాటక:  ఒక కస్టమర్‌ ఆర్డర్‌ చేసిన వెజిటేరియన్‌ బర్గర్‌కు బదులుగా మాంసాహార బర్గర్‌ను అందించినందుకు, శివమొగ్గ జిల్లా వినియోగదారుల హక్కుల కమిషన్, ఆహార పంపిణీ సంస్థ జొమాటోకు, సదరు హోటల్‌ యజమానికి జరిమానా విధించింది. వివరాలు.. శివమొగ్గలోని జె.పి. ఎన్‌ రోడ్‌కు చెందిన నందీష్, గతేడాది గణేష్‌ చతుర్థి పండుగ రోజున జొమాటో ద్వారా వెజ్‌ బర్గర్‌ను ఆర్డర్‌చేశాడు. ఇందుకు రూ. 313 చెల్లించాడు. 

కానీ డెలివరీ బాయ్‌ ఇచ్చిన పార్శిల్‌లో మాంసాహార బర్గర్‌ ఉంది. నందీష్‌ ఫిర్యాదు చేయగా యాప్‌లో డబ్బులు వెనక్కి వచ్చాయి. కానీ పవిత్రమైన రోజున తన ఇంటికి మాంసం రావడంతో భక్తిభావం దెబ్బతిందని, పరిహారం చెల్లించాలని కేసు వేశాడు. విచారించిన కమిషన్‌.. బెంగళూరులోని జొమాటో జోనల్‌ హెడ్‌కు, శివమొగ్గలోని హోటల్‌కు నోటీసులు ఇచ్చింది. రూ.10 వేల పరిహారం, మరో రూ.10 వేలు ఖర్చుల కింద చెల్లించాలని ఆదేశించింది. కమిషన్‌ ఛైర్మన్‌ టి. శివన్న, సభ్యుడు బి.డి. యోగానంద భండ్యా విచారించారు.  

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)