Breaking News

మహిళా ఎస్‌ఐకి ముందస్తు బెయిల్‌ నిరాకరణ

Published on Wed, 10/01/2025 - 13:22

దొడ్డబళ్లాపురం: లోకాయుక్త పోలీసులు దాడి చేసిన సమయంలో పరారైన దేవనహళ్లి మహిళా ఎస్‌ఐ  జగదేవి పెట్టుకున్న ముందస్తు బెయిలు పిటిషన్‌ను లోకాయుక్త కోర్టు తిరస్కరించింది. వివరాలు.. ఓ బాలిక లైంగిక దాడికి గురికాగా ఆమె తల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేసింది. అయితే నిందితుడికి వ్యతిరేకంగా చార్జ్‌ïÙట్‌ వేయడానికి జగదేవి రూ.లక్ష డిమాండ్‌ చేసింది. 

అడ్వాన్స్‌గా రూ.25వేలు తీసుకుని మిగతా రూ.75వేలు జగదేవి సహోద్యోగిని తీసుకుంటుండగా లోకాయుక్త పోలీసులు దాడి చేసి అరెస్టు చేశారు. సమీపంలో ఉన్న జగదేవి తప్పించుకుని పారిపోయింది. ఈకేసులో జగదేవిని ఏ1 నిందితురాలిగా ఉన్నారు. అరెస్ట్‌ భయంతో ఎస్‌ఐ ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకుంది. పోక్సో కేసులో బాధితురాలి తల్లి నుంచి లంచం డిమాండు చేయడం అమానుషమని పేర్కొన్న కోర్టు... జగదేవి పెట్టుకున్న బెయిలు పిటిషన్‌ను తోసిపుచ్చింది.  

#

Tags : 1

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?