Breaking News

సీఐ కుర్చీలో కూర్చున్న మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు

Published on Sat, 08/30/2025 - 12:16

దొడ్డబళ్లాపురం(కర్ణాటక): రాష్ట్ర మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు నాగలక్ష్మిని అధ్యక్ష స్థానం నుంచి తొలగించాలని రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భాస్కరరావు డిమాండు చేశారు. ఈమేరకు తన ఎక్స్‌ ఖాతాలో ఫొటోలతో పాటు ఆయన పోస్టు చేశారు. హావేరి మహిళా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన నాగలక్ష్మి చౌదరి ఆ స్టేషన్‌లో పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ సీటులో కూర్చోవడం ఆమె అధికార దుర్వినియోగాన్ని ప్రదర్శిస్తోందన్నారు. పోలీస్‌ స్టేషన్‌లో ఇలా కూర్చునే అధికారం ఆ శాఖపై అధికారులు, మంత్రి, ముఖ్యమంత్రికి మాత్రమే ఉంటుందన్నారు. 

అలాంటిది మహిళా కమిషన్‌ అధ్యక్షురాలిగా నాగలక్ష్మికి ఆ సీట్లో కూర్చునే అర్హత లేదని, ఇది ఆమె అజ్ఞానాన్ని సూచిస్తోందన్నారు. ప్రభుత్వం తక్షణం ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని, అధ్యక్ష స్థానం నుంచి తొలగించాలని ఆయన డిమాండు చేశారు. అయితే ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి స్పందన లేదు.  


 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)