Breaking News

వివాదాస్పద ప్రశ్న పత్రం

Published on Fri, 01/09/2026 - 06:19

మహాసముంద్‌ (ఛత్తీస్‌గఢ్‌): ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన నాలుగో తరగతి ఆంగ్ల పరీక్ష పత్రం ఇప్పుడు రాష్ట్రంలో వివాదాస్పదమైంది. ఒక ప్రశ్నలో ‘కుక్క పేరు’గా దైవనామమైన ‘రామ్‌’ను ఆప్షన్‌గా ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం జరిగిన అర్ధవార్షిక పరీక్షలో ఒక ‘మలి్టపుల్‌ ఛాయిస్‌’ప్రశ్నను ఇలా ఇచ్చారు.. ‘మోనా పెంచుకునే కుక్క పేరు ఏమిటి?.. ఆప్షన్లు: (ఎ) బాల, (బి) షేరు, (సి) ఎవరూ కాదు, (డి) రామ్‌’. 

 వీహెచ్‌పీ, బజరంగ్‌ దళ్‌ నిరసన కుక్క పేరుగా భగవంతుడి పేరును వాడటం మతపరమైన మనోభావాలను దెబ్బ తీయడమేనని విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌ దళ్‌ వంటి సంస్థలు ఆందోళనకు దిగాయి. జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం ముందు నిరసన తెలిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాయి. వివాదం ముదరడంతో.. జిల్లా విద్యాశాఖాధికారి విజయ్‌ కుమార్‌ స్పందిస్తూ.. తాము పంపిన ఒరిజినల్‌ పేపర్‌ కాకుండా, ప్రింటింగ్‌ సమయంలో వేరే పేపర్‌ వచ్చిందని వివరించారు. విషయం తెలిసిన వెంటనే ఆ ఆప్షన్‌ను తొలగించి కొత్తది చేర్చామన్నారు. 

Videos

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)