Breaking News

Chhattisgarh Exit Poll 2023: ఛత్తీస్‌గఢ్‌ ఎగ్జిట్‌పోల్స్‌లో ఆ పార్టీదే హవా !

Published on Thu, 11/30/2023 - 17:42

సాక్షి, ఢిల్లీ :  వివిధ సర్వే సంస్థలు నిర్వహించిన ఛత్తీస్‌గఢ్‌ ఎగ్జిట్‌పోల్స్‌ రిలీజ్‌ అయ్యాయి. ఇక్కడ అధికార పార్టీ కాంగ్రెస్‌దే మళ్లీ గెలుపని ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి కాంగ్రెస్‌ రెండోసారి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్‌పోల్స్‌ చెబుతున్నాయి. బీజేపీకి ఇక్కడ రెండోసారి నిరాశేనని తెలిపాయి. 

పీపుల్స్‌ పల్స్‌ 

మొత్తం  స్థానాలు 90

  • బీజేపీ 29-39
  • కాంగ్రెస్‌ 54-64
  • ఇతరులు 2

ఇండియా టుడే 

  • బీజేపీ 36-46
  • కాంగ్రెస్‌ 40-50
  • ఇతరులు 0-5

సీఎన్‌ఎన్‌ న్యూస్‌ 18

  • బీజేపీ 41
  • కాంగ్రెస్‌ 46
  • స్వతంత్రులు 3

జన్‌ కీ బాత్‌ 

  • బీజేపీ 34-45
  • కాంగ్రెస్‌ 42-53
  • ఇతరులు 0

ఏబీపీ సీ ఓటర్‌ 

  • బీజేపీ 36-48
  • కాంగ్రెస్‌ 41-53
  • ఇతరులు 0

ఇండియా టీవీ సీఎన్‌ఎక్స్‌ 

  • బీజేపీ 30-40
  • కాంగ్రెస్‌ 46-56
  • ఇతరులు 0

దైనిక్‌ భాస్కర్‌ 

  • బీజేపీ 36-46
  • కాంగ్రెస్‌ 46-56
  • ఇతరులు 0

ఎగ్జిట్‌పోల్స్‌ పూర్తి పట్టిక కోసం..

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)