Breaking News

Chandrayaan3: మరోసారి విక్రమ్‌ సేఫ్‌ ల్యాండ్‌

Published on Mon, 09/04/2023 - 12:18

బెంగళూరు: చంద్రయాన్‌-3 నుంచి ఇస్రో మరో అప్‌డేట్‌ ఇచ్చింది. విక్రమ్‌ ల్యాండర్‌ మరోసారి చంద్రుడి ఉపరితలం మీద సాఫ్ట్‌ ల్యాండ్‌ అయినట్లు తెలిపింది. 

నిర్ణీత ప్రాంతం నుంచి సుమారు 30-40 సెం.మీ. దూరంలో జంప్‌ చేసింది విక్రమ్‌. ల్యాండింగ్‌ సమయంలో దుమ్ము, ధూళి పైకి లేచాయి. అయితే ఇది ఏ సమయంలో చేశారన్నదానిపై ఇస్రో స్పష్టత ఇవ్వలేదు.

ఇప్పటికే స్లీపింగ్‌మోడల్‌లోకి వెళ్లింది ప్రగ్యాన్‌ (ప్రజ్ఞాన్‌ రోవర్‌). ఇక ఇప్పుడు ల్యాండర్‌ విక్రమ్‌ను సైతం స్లీప్‌మోడ్‌లోకి తీసుకెళ్లింది ఇస్రో. చంద్రుడిపై సూర్యోదయం దాకా ఇస్రో ఎదురు చూస్తుంది. ఈ రెండూ సెప్టెంబర్‌ 22వ తేదీన తిరిగి యాక్టివ్‌ మోడ్‌లోకి వస్తాయి.  ఆ మరుసటి రోజు పంపే డేటాపై ఇస్రో ప్రకటన చేసే అవకాశం ఉంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)