రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..
Breaking News
సీజేపీ నేతలకు మరోసారి షాక్
పోలీసులే అల్లరి మూకల్లా వ్యవహరిస్తే ఎలా?: సజ్జల
టైగర్ ష్రాఫ్ కాల్పులు : పోలీసుల కీలక ప్రకటన
స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలపై సుప్రీంకోర్టుకు వైఎస్సార్సీపీ
టీవీకేకు రూ.13.3 కోట్ల విరాళాలు, 99 శాతం ఆ ఇద్దరి నుంచే!
96 చోట్ల హింసాత్మక ఘటనలు: లేళ్ల అప్పిరెడ్డి
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ విజయదశమి శుభాకాంక్షలు
దీపావళి యాడ్ వివాదం : జర్నలిస్టును కొట్టి చంపేశారు!
మణిపూర్‌లో మళ్లీ హింస: ఒకరు మృతి, పలువురికి గాయాలు
నోబెల్ గ్రహీతను అభినందించరా?.. కేంద్రంపై శశి థరూర్ గుర్రు!
బోనస్ వస్తోందోచ్.. పోస్టాఫీసు ఉద్యోగులకు ‘పండగే’!
ఏపీలో ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు: ముగ్గురు అనుమానితుల అరెస్ట్
బరితెగించిన పచ్చమూకలు.. వంతపాడిన పోలీసులు!
ఇప్పుడు బంగారం కొనాలంటే.. ఎంత కావాలి?
ప్రభుత్వం గాడి తప్పితేనే ‘టైగర్’ లాంటి ఘటనలు: దిప్కే
చెన్నైలో భారీ వర్షాలు: యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్న సీఎం విజయ్!
Stock Market Updates: నష్టాల్లో బ్యాంకు, ఐటీ షేర్లు
రైల్లో ఫోన్ స్పీకర్ ఆన్ చేస్తే జైలుకే..
Saudi: భారత పౌరులకు భద్రతా హెచ్చరికలు
ఛత్తీస్‌గఢ్‌లో బస్సుబోల్తా.. ఆరుగురి మృతి
Published on Fri, 03/06/2026 - 13:29
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు బోల్తాపడి ఆరుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. కర్దేగా ఔట్‌పోస్ట్‌లోని గొడాంబా దగ్గర ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రమాద సమయంలో బస్సులో 24 మంది ప్రయాణికులు ఉన్నారు. జార్ఖండ్ రాష్ట్రంలోని కుర్దేగ్ నుండి ఛత్తీస్‌గఢ్‌లోని కుంకురి పట్టణానికి ఈ బస్సు వెళ్తోందని జష్పూర్ ఎస్ఎస్పీ లాల్ ఉమేద్ సింగ్ తెలిపారు. బస్సు అదుపు తప్పి ఒక్కసారిగా బోల్తా పడిందని ఆయన వెల్లడించారు.
#
Tags : 1