Breaking News

టికెట్‌ గొడవ.. చెంప దెబ్బ!

Published on Mon, 09/01/2025 - 10:00

కర్ణాటక: ప్రయాణికున్ని బీఎంటీసీ కండక్టర్‌ చెంపమీద కొట్టినట్లు బాధితుడు సోషల్‌ మీడియాలో ఫోటోలు, వీడియో పోస్టు చేశాడు. వివరాలు.. దేవనహళ్లి నుంచి బెంగళూరు మెజెస్టిక్‌కి వెళ్తున్న బీఎంటీసీ బస్సులో ఓ యువకుడు టికెట్‌ ఇవ్వాలని అడిగాడు. కండక్టర్‌ ఆలస్యం చేశాడని, దీంతో చెకింగ్‌  సిబ్బంది టికెట్‌ లేదని ఫైన్‌ వేశారని, రూ.420 ఫైన్‌ కట్టాల్సి వచ్చిందని, ఇదంతా కండక్టర్‌ నిర్లక్ష్యం వల్లే జరిగిందని బాధిత యువకుడు ఆరోపించాడు. దీంతో కండక్టర్‌తో గొడవకు దిగాడు, కండక్టర్‌ కోపంతో యువకున్ని చెంపమీద కొట్టాడు. ఈ మేరకు ఆ యువకుడు సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. తాను కండక్టర్‌ ని తిరిగి కొట్టలేదని, ఎదురు తిరిగితే నార్త్‌ ఇండియన్స్‌దే తప్పు అంటూ దు్రష్పచారం చేస్తారని అన్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేసి న్యాయం కావాలని కోరతానన్నాడు.  

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)