Breaking News

నాటు కోడి... నీలం గుడ్డు.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Published on Fri, 08/29/2025 - 12:11

సాక్షి,  కర్ణాటక: సాధారణంగా కోళ్లు తెలుపు, గోధుమ రంగుల్లో గుడ్లను పెడతాయి. కానీ, కర్ణాటకలో దావణగెరె జిల్లా చెన్నగిరి తాలూకా నల్లూరు గ్రామంలోని సయ్యద్‌ మాలిక్‌ అనే రైతు ఇంట్లో నాటు కోడి నీలి రంగు గుడ్లను పెడుతోంది. వీటిని ఒక్కొక్కటి రూ.20కి పైగా చెల్లించి పలువురు కొనుగోలు చేస్తున్నట్లు మాలిక్‌ చెప్పా­డు. వ్యవసాయ, పశుశాఖ అధికారులు కోడిని పరిశీలించారని, అది ఆరోగ్యంగానే ఉందని, ఆ గుడ్లను నిరభ్యంతరంగా తినవచ్చని చెప్పినట్లు తెలిపాడు. అయితే, ఆ కోడి ఎందుకు నీలి రంగు గుడ్లు పెడుతోందో నిర్థారణ కావల్సి ఉంది.    

#

Tags : 1

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)