Breaking News

Rajasthan: బీజేపీ జయ భేరి... 115 స్థానాల్లో ఘన విజయం

Published on Sun, 12/03/2023 - 20:52

జైపూర్‌: రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జయ భేరి మోగించింది. 115 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. రాజస్థాన్‌లో మొత్తం 200 స్థానాలు ఉండగా ఒక చోట అభ్యర్థి మరణించడంతో అక్కడ ఎన్నిక వాయిదా వేశారు. దీంతో 199 నియోజకవర్గాలకు ఎ‍న్నికలు జరిగాయి. 

కాంగ్రెస్‌ గెలుపు 69 స్థానాలకే పరిమితమైంది. దీంతో అధికారాన్ని ఆ పార్టీ కోల్పోయింది. ఇక భారత్‌ ఆదివాసీ పార్టీ 3 సీట్లు గెలుచుకుని ప్రభావం చూపింది. బీఎస్పీ సైతం 2 స్థానాల్లో గెలుపొందింది. రాష్ట్రీయ లోక్‌దళ్‌ (ఆర్‌ఎల్‌డీ), రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్‌ పార్టీ (ఆర్‌ఎల్‌టీపీ)లకు ఒక్కొక్క సీటు దక్కాయి. మరోవైపు 8 చోట్ల స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు.

రాజస్థాన్‌  ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 100 స్థానాలు అవసరం కాగా బీజేపీ 115 సీట్లు గెలుచుకుని స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమైంది.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)