వామ్మో.. అద్దె ఇంటి అడ్వాన్స్‌ రూ.30 లక్షలు!

Published on Tue, 11/04/2025 - 09:08

బెంగళూరు: ఇండియన్‌ సిలికాన్‌ వ్యాలీ బెంగళూరు నగరంలో అద్దె ఇంటి అడ్వాన్స్‌లు అదరగొడుతున్నాయి. దేశం నలుమూలల నుంచి ఉపాధి కోసం ఇక్కడకు పెద్దఎత్తున  వలస వస్తూ ఉండడంతో ఈ నగరానికి ఎక్కడలేని డిమాండ్‌ ఏర్పడుతోంది. దీంతో కొందరు ఇళ్ల యజమానులు దోపిడీకి హద్దేలేకుండా పోతోంది. ఫలితంగా.. అద్దెలు ఇంటి అడ్వాన్స్‌లు చుక్కల్నంటుతేన్నాయి. ఈ నేపథ్యంలో.. ఓ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇంటికి ఇటీవల ఓ యజమాని పెట్టిన డిమాండ్‌ చూసి జనం షాక్‌ అయ్యారు. 

బెంగళూరులోని ఫ్రేజర్‌ టౌన్‌ ప్రాంతంలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఫ్లాట్‌కు టులెట్‌ బోర్డు పెట్టారు. పనిలో పనిగా రూ.30 లక్షలు అడ్వాన్స్‌ ఇవ్వాలని షరతు విధించారు. ఇదే విషయాన్ని కొందరు ‘రెడ్డిట్‌’ వెబ్‌సైట్‌లో షేర్‌ చేయడంతో ఇళ్ల అద్దెలపై అందరూ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. రూ.30 లక్షల డిపాజిట్‌ చేయడానికి బదులు బిల్డర్‌ వద్ద ఫ్లాట్‌ను కొనుగోలు చెయ్యొచ్చని నెటిజన్లు కామెంట్లు చేశారు. అలాగే, ఇది ఏఐ ద్వారా క్రియేట్‌ చేసిన ప్రకటన అని మరికొందరు అభిప్రాయపడ్డారు. మరికొందరైతే..  బెంగళూరులో ఇంటి అడ్వాన్స్‌లు పెద్ద దందాగా మారిందని ఆరోపించారు. 

Videos

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

సుప్రీం చెప్పినా లెక్కలేదు.. కూటమికి అడుగడుగునా జగన్ భయం

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)