నువ్వు చేసిన పాపాలు ఊరికే పోవు.. బాలినేనిపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే దామచర్ల
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
సామ్రాజ్య భారతి: 1903/19047 ఘట్టాలు! చట్టాలు
Published on Sun, 07/17/2022 - 15:59
ఘట్టాలు:
- బ్రిటిష్ ఇండియా చక్రవర్తిగా ఏడవ ఎడ్వర్డ్
- బ్రిటిష్ ఆఫీసర్‌ను భుజాలపై మోసుకెళుతున్న కొండప్రాంత భారతీయ మహిళ (1903 నాటి ఫొటో)
చట్టాలు
- వర్క్స్ ఆఫ్ డిఫెన్స్ యాక్ట్, విక్టోరియా మెమోరియల్ యాక్ట్
జననాలు:
కమలాదేవి చటోపాధ్యాయ్ : స్వా.స.యో., సంఘ సంస్కర్త (కర్ణాటక); ఎస్.ఎల్. కిర్లోస్కర్ : ప్రముఖ వ్యాపారవేత్త (సోలాపూర్); జైపాల్ సింగ్ ముండా : రాజకీయనేత, రచయిత, క్రీడాకారుడు (జార్ఖండ్); శివరామ్ చక్రవర్తి : బెంగాలీ హాస్య రచయిత (కలకత్తా); ప్రమతేశ్ బారువా : సినీ నటుడు, దర్శకుడు, స్క్రీన్ రైటర్ (అస్సాం); నిడదవోలు వెంకట్రావు : తెలుగు రచయిత, రిసెర్చ్ స్కాలర్ (విజయనగరం); కె.సుకుమారన్ : ‘కేరళ కౌముది’ ఎడిటర్ (మయనాడ్); టి.ఎస్. అవినాశలింగం చెట్టియార్ : స్వా.స.యో., న్యాయ కోవిదులు (తమిళనాడు); ముకత్ బెహారి లాల్ భార్గవ : స్వా.స.యో., రాజకీయవేత్త (జైపూర్)
(చదవండి: మహోజ్వల భారతి: భారతజాతి మిత్రుడు బెంజిమన్)
#
Tags : 1