Breaking News

జనవరి 12న తిరువాభరణం అభరణాల ఊరేగింపు

Published on Sat, 01/10/2026 - 12:06

శబరిమల అయ్యప్పస్వామి తిరువాభరణం అభరణాల ఊరేగింపుకు ఎన్నికైన ప్రతినిధుల బృంధాన్ని ట్రావెన్ కోర్ దేవస్థానం ప్రకటించింది. మెుత్తం మెుత్తం 30 మందితో కూడిన సహాయకుల బృందాన్ని అయ్యప్ప అభరణాల ఊరేగింపుకు ఎంపిక చేసినట్లు తెలిపింది. జనవరి 12న మద్యాహ్నం ఒంటిగంటకు ఈ ఊరేగింపు ప్రారంభం కానుంది. నారాయణ స్వామిరాజు ఆధ్వర్యంలో మారుతమాన శివన్‌కుట్టి గురుస్వామితో సహా ఇతర భక్తులు ఈ శోభాయాత్రలో పాల్గొననున్నారు. 

శబరిమల అయ్యప్పస్వామికి దర్శనంలో ఎంతో ‍తిరువాభరణం అభరణాల ఊరేగింపు ఎంతో ప్రత్యేకమైనది. అయ్యప్ప భక్తులకు మకరసంక్రాంతి రోజున జ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి దర్శనం ఇ‍స్తారు. అంతకుముందు స్వామివారిని ఈ అభరణాలతో అలంకారం చేయడం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తుంది. పంబల రాజుకిచ్చిన మాట ప్రకారం అయ్యప్పస్వామి ప్రత్యేక అభరణాల( కిరీటం, కంఠాభరణాలకు) పందల రాజవంశీయులు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం వారి చేతుల మీదుగా ఊరేగి్ంపు ప్రారంభమవుతుంది.

రేపు (జనవరి 13) సాయంత్రానికి అభరణాలు శబరిమల సన్నిధానానికి చేరుకుంటాయి. మార్గమధ్యంలో ఉన్న గ్రామాలలో భక్తులు ఈ ఊరేగింపుకు ఘనస్వాగతం పలుకుతారు. జనవరి 14న ఉదయం అయ్యప్పకు ఈ అభరణాలతో అలంకరిస్తారు. అనంతరం సాయంత్రం లక్షలాధి భక్తులకు అయ్యప్ప జ్యోతిరూపంలో దర్శనమిస్తారు. 41రోజుల స్వామివారి దర్శనం కోసం కఠిన దీక్ష చేసిన భక్తజనులు స్వామివారి దర్శనంతో పులకించిపోతారు. ఆ సమయంలో శబరిమల క్షేత్రం స్వామియే శరణం అయ్యప్ప నినాదాలతో మార్మోగిపోతుంది. జ్యోతి దర్శనంతో అయ్యప్ప దీక్ష సంపూర్ణమవుతుందని భక్తుల విశ్వాసం.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)