Breaking News

జ్యోతిషునితో వివాహేతర సంబంధం

Published on Wed, 02/04/2026 - 08:06

బెంగుళూరు: జ్యోతిషునితో మహిళ ఆక్రమ సంబంధం ఒకరి హత్యకు దారి తీసింది. ఉత్తర కన్నడ జిల్లా సిద్ధాపురలో ఈ సంఘటన జరిగింది. శివమొగ్గకు చెందిన జోతిష్యుడు కమలాకర భట్‌ గురూజీ, అతని ప్రియురాలు, మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలు.. గురూజీ వద్ద సుచిత్ర అనే మహిళ పనిచేస్తూ ఇద్దరికీ అక్రమ సంబంధం ఏర్పడింది.

సిద్ధాపుర తాలూకా అవరగుప్పవాసి మహేశ్‌ నాయక్‌ భార్య ఈమె. సుచిత్ర ఇద్దరు కూతుళ్లతో కలిసి శివమొగ్గలోనే గురూజీ వద్ద ఉంటోంది. తల్లి తీరు నచ్చక ఓ కూతురు సిద్ధాపురలోని తమ గ్రామానికి వెళ్లి తండ్రి మహేశ్‌ నాయక, చిన్నాన్న వసంత నాయక (41)కు విషయం చెప్పింది. సోమవారం మధ్యాహ్నం కూతురిని వెతుక్కుంటూ సుచిత్ర కారులో కొందరు యువకులను తీసుకుని వచ్చింది. 

ఈ సమయంలో సుచిత్రా, భర్త మహేశ్‌ల మధ్య వాదులాట జరిగింది. ఇరువర్గాల దాడులు చేసుకున్నాయి. మహేశ్, వసంత్‌ నాయక, కుమార్‌ని సుచిత్ర అనుచరులు కత్తితో పొడిచారు. గాయాలైన వసంత్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలో చనిపోయాడు. మిగతా ఇద్దరూ శివమొగ్గ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హతుని భార్య సంధ్య ఇచ్చిన ఫిర్యాదుతో గురూజీ, సుచిత్ర, ఐదుమంది యువకులపై సిద్ధాపుర పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. ఘటనా స్థలిని ఎస్పీ దీపన్‌ పరిశీలించారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)