YSR పై పాట ఇరగదీసిండు.. ఇది పక్కా ఊరోడి కథ
Breaking News
హై టెన్షన్.. టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావు అరెస్ట్
ఆసీస్ జట్టు ప్రకటన.. వన్డే వరల్డ్‌కప్ నుంచి అతడు అవుట్
కృష్ణా జిల్లాలో కాల్పుల కలకలం
యుద్ధాల నడుమ 7.8 శాతం జీడీపీ: ప్రధాని మోదీ
ఒకే ఇంట్లో బయటపడ్డ 23 మృతదేహాలు!
Viral Video: హైవేపై ‘ఫ్యామిలీ’ భోజనం
అమెరికా: కత్తితో మహిళ వీరంగం: ఒకరి మృతి.. నిందితురాలి కాల్చివేత!
నేడు పులివెందులకు వైఎస్ జగన్
పాక్‌కు నీళ్లు బంద్.. భారత్ ‘నో కాంప్రమైజ్’!
నేపాల్: సొరంగాల్లో 900 మంది కార్మికులు.. నిపుణుల ఆందోళన
తమిళనాడు ఆలయాల్లో ‘నో ఫోన్’.. నేటి నుంచే అమలు
అన్నా హజారేకు తీవ్ర అస్వస్థత
‘ఈసారి గట్టిగానే కొడతాం’.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
పంజాబ్‌ను నీళ్లడిగాం..పొగ కాదు: హరియాణా మినిస్టర్
Published on Sat, 11/04/2023 - 17:25
చండీగఢ్: పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వంపై హరియాణా మంత్రిప్రకాష్ దలాల్ మండిపడ్డారు.తాము పంజాబ్‌ను నీళ్లడిగామని, పొగ కాదని సెటైర్ వేశారు.
మూడురోజులుగా పంజాబ్,హరియాణాల్లోని పొలాల్లో తగలబెడుతున్న పంటవ్యర్థాల గణాంకాలను దలాల్ శనివారం ట్విటర్లో వెల్లడించారు.పంజాబ్‌లోనే ఎక్కువగా పంట వ్యర్థాలు కాల్చేస్తున్నారని ఆరోపించారు.
కాగా,దలాల్ ఆరోపణలపై పంజాబ్ సర్కారు స్పందించింది.హరియాణా మంత్రి అన్నీఅబద్ధాలు వ్యాప్తి చేస్తున్నారని మండిపడింది. దేశంలోని 52 అత్యంత కాలుష్య జిల్లాల్లో ఎక్కువ హర్యానాలో ఉన్నవేనని కౌంటర్ ఇచ్చింది.
#
Tags : 1