Breaking News

స్కూల్‌కు వెళ్లి వస్తూ నాలాలో పడి 8 ఏళ్ల చిన్నారి మృతి

Published on Thu, 08/14/2025 - 18:54

లక్నో: దేశ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. జమ్మూ కశ్మీర్‌లో క్రిష్ట్‌వార్‌లో క్లౌడ్‌ బరస్ట్‌ కారణంగా భారీ ప్రాణ నష్టం వాటిల్లిగా, యూపీలోని గోరఖ్‌పూర్‌లో ఎనిమిదేళ్ల చిన్నారి తెరిచి ఉంచిన నాలాలో పడి దుర్మరణం చెందింది. స్కూల్‌కు వెళ్లి తిరిగి వస్తు‍న్న క్రమంలో ఈ దారుణం చోటు చేసుకుంది.   స్కూల్‌ నుంచి తన తమ్ముడితో కలిసి వస్తున్న అఫ్రీన్‌ అనే ఎనిమిదేళ్ల చిన్నారి నాలాలో పడిపోయింది. 

వర్షాల కారణంగా నాలాలు మర్మమత్తులు చేసే క్రమంలో ఒక చోట నాలాను తెలిచే ఉంచారు. అది నీటిలో కలిసిపోయి ఉండటంతో నాలా ఎక్కుడ ఉందనే విషయాన్ని ఆ చిన్నారులు గమనించలేకపోయారు. ఈ క్రమంలోనే అఫ్రీన్‌ నాలాపై అడుగేయగా అందులోకి జారిపోయింది. దాంతో అక్కడ అఫ్రీన్‌ను నాలాలోకి జారిపోవడంతో తమ్ముడు గట్టిగా అరవగా, స్థానికులు వచ్చి రక్షించే యత్నం చేశారు. అప్పటికే ఆ చిన్నారి 50 మీటర్ల లోతులోకి ఆ చిన్నారి వెళ్లిపోవడంతో ప్రాణాం కోల్పోయింది. 

 ఆ నాలా నుంచి తిరిగి తీసిన తర్వాత ఆ చిన్నారికి సీపీఆర్‌ చేశారు స్థానికులు. అయిన్పటికీ చలనం లేకపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆ చిన్నారి మృత్యువాత పడినట్లు డాక్టర్లు ధృవీకరించారు. 

 

 

 

 

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)