Breaking News

రూ.25 కోట్ల పార్కింగ్‌ భవనం.. వృథా

Published on Thu, 11/21/2024 - 10:51

శివమొగ్గ: మల్టీప్లెక్స్‌ థియేటర్‌ మాదిరిగా కనిపిస్తున్న ఈ భవనం పార్కింగ్‌ కోసం కట్టినది. శివమొగ్గ నగర నడిరోడ్డున పూల మార్కెట్‌ సమీపంలో కోట్లాది రూపాయలను ఖర్చు చేసి నిర్మించిన మల్టీ లెవెల్‌ పార్కింగ్‌ భవనం.. ఏడాది గడుస్తున్నా ఇంతవరకు ప్రజలకు అందుబాటులోకి రాలేదు. నగరంలో ఏటేటా వాహనాల సంఖ్య పెరుగుతోంది. దీంతో పార్కింగ్‌ సమస్య ఏర్పడుతోంది. కొన్ని రోడ్లలో వాహనాల పార్కింగ్‌ సమస్యతో ప్రజలు, వాహన రాకపోకలు దుర్భరంగా మారాయి. 

దీంతో స్మార్ట్‌సిటీ పథకం కింద రూ.25 కోట్లతో మూడంతస్తుల అత్యాధునిక వాహనాల పార్కింగ్‌ భవనాన్ని నిర్మించారు. ఈ భవనంలో ఒకేసారి 172 కార్లు, 78 ద్విచక్రవాహనాలను నిలపవచ్చు. అదే విధంగా సెల్లార్‌లో 118 స్టాళ్లను నిర్మించారు. వీటిలో పూలు, పండ్లు విక్రయించే వ్యాపారులకు అవకాశం కలి్పంచాలని నిర్ణయించారు. లిఫ్ట్‌ వ్యవస్థతో పాటు అన్ని హంగులను కల్పించారు. స్టాళ్లకు బాడుగను నిర్ణయించి వ్యాపారులకు పంపిణీ చేయాల్సి ఉంది. వాహనాల పార్కింగ్‌కు టెండర్‌ పిలిచి అర్హులైన కాంట్రాక్టరుకు  అప్పగించాల్సి ఉంది.  
పాలికె మొద్దు నిద్ర  
అయితే ఇంతవరకు ఆ పనులేవీ కాలేదు. దీంతో ప్రతి నెలా భవనం నుంచి లభించాల్సిన లక్షలాది రూపాయల ఆదాయం అందకుండా పోతోంది. ప్రజల పార్కింగ్‌ కష్టాలు కూడా తీరడం లేదు.  ఈ భవనం మహానగర పాలికె ఆధ్వర్యంలో ఉండడంతో పాలికె అధికారులే పట్టించుకోవాల్సి ఉంది.

 

Videos

రాత్రి వేళ గోడలు ఎక్కుతూ వేటాడుతున్న వింత రాకాసి!

రెండో టీ20లో వైభవ్ కు చాన్స్.. ఇషాన్ కిషన్ అవుట్

కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న టీడిపీ గూండాల దౌర్జన్యాలు

ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ శుభవార్త.. దీపావళి కానుకగా డీఏ పెంపు..?

70 ఏళ్లపైనే ఉన్నావ్.. లుచ్చా పనులు ఆపేయ్! JCకి పెద్దారెడ్డి మాస్ వార్నింగ్

నా 25ఏళ్ల సన్నిహితంతో చెప్తున్న.. లోకేష్ వల్ల TDP భూస్థాపితం అవ్వడం తథ్యం

చూస్కుందాం...! నువ్వా... నేనా...

వృద్ధుడిని కూడా వదలరా? సొంత పార్టీ నేతలపై టీడీపీ గూండాల దాడులు

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

Photos

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం