Breaking News

అస్సాంలో 2.4 కోట్ల ఏళ్లనాటి మొక్క శిలాజం

Published on Wed, 07/22/2026 - 05:12

గువాహటి: ఏకంగా 2.4 కోట్ల ఏళ్ల క్రితంనాటి మొక్కజాతికి చెందిన శిలాజం జాడను అస్సాంలో తాజాగా గుర్తించారు. తిన్సుకియా జిల్లాలోని మాకుమ్‌ ప్రాంతంలో పురాతన కేవ్రా(పాండనుస్‌) జాతికి చెందిన మొక్క శిలాజాన్ని పరిశోధకులు కనుగొన్నారు. ‘‘ఈ జాతి మొక్కలు వాస్తవానికి భూమిపై తొలిసారిగా 8.5 కోట్ల ఏళ్ల క్రితం ఆవిర్భవించాయి.

అస్సాంలో లభించిన శిలాజం వయసు 2.4 కోట్ల సంవత్సరాలు’’అని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మంగళవారం తన ‘ఎక్స్‌’ఖాతాలో పోస్ట్‌చేశారు. ‘‘అస్సాం ప్రాంతంలోని ప్రాచీన వృక్ష సంపద ఘన చరితకు ఈ శిలాజం తార్కాణంగా నిలుస్తోంది. 8.5 కోట్ల ఏళ్ల చరిత్ర ఉన్న మొక్కజాతికి చెందిన శిలాజం 2.4 కోట్ల ఏళ్ల నుంచి అస్సాంను తన పుట్టింటిగా మార్చుకుంది. ఇలాంటి ఇంకెన్ని పురాతన విశేషాలను ఈ అస్సాం నేల తన గర్భంలో దాచుకుందో’’అని హిమంత వ్యాఖ్యానించారు. 

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)