Breaking News

14.9 కోట్ల అకౌంట్ల డేటా లీక్‌ 

Published on Sun, 01/25/2026 - 04:31

న్యూఢిల్లీ: జీమెయిల్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్, నెట్‌ఫ్లిక్స్‌లకు చెందిన 14.9 కోట్ల అకౌంట్ల యూజర్‌ నేమ్, పాస్‌వర్డ్‌లు సహా పూర్తి వివరాలు లీకైనట్లు ఓ నివేదిక వెల్లడించింది. జెరెమియా ఫౌలర్‌ అనే సైబర్‌ సెక్యూరిటీ సంస్థ ఈ విషయం తెలిపినట్లు ఎక్స్‌ప్రెస్‌ వీపీఎన్‌ పేర్కొంది. డేటా బయటకు పొక్కిన వాటిలో 4.8 కోట్ల జీమెయిల్‌ అకౌంట్లు, యాహూకు చెందిన 40 లక్షలు, 1.7 కోట్ల ఫేస్‌బుక్‌ అక్కౌంట్లు, 65 లక్షల ఇన్‌స్టా, 34 లక్షల నెట్‌ఫ్లిక్స్, 15 లక్షల ఔట్‌లుక్‌ తదితర అక్కౌంట్లు ఉన్నట్లు వివరించింది. మొత్తం 96 గిగాబైట్ల డేటా ఇందులో ఉన్నట్లు తెలిపింది. వివిధ దేశాలకు చెందిన ‘.gov ’ అనే డొమైన్లతో ఉండే క్రెడెన్షియల్స్‌ లీక్‌ కావడం ప్రధానంగా ఆందోళన కలిగించే అంశమని వెల్లడించింది.  
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)