Breaking News

నా బ్యూటీ సీక్రెట్‌ అదే! ఇలా చేస్తే చర్మం నిగనిగలాడుతుంది

Published on Sun, 09/04/2022 - 13:31

హీరోయిన్‌ యామీ గౌతమ్‌ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా అమ్మాయిలకు. ఎందుకంటే ఆమె నటిగా కంటే కూడా ఫెయిర్‌ అండ్‌ లవ్లీ క్రీమ్‌ యాడ్‌తోనే ఎక్కువ పాపులర్‌ అయ్యింది. గ్లోయింగ్‌ స్కీన్‌ కావాలా? అంటూ టీవీలో ప్రతి రోజు పలకిస్తుంది ఆమె. అయితె ఆమె స్కీన్‌ కలర్‌, గ్లో చూసి అందరు షాకవుతుంటారు. ముఖంపై మచ్చ లేకుండా నిగినిగ మెరిసిపోయే ఆమె చర్మం చూసి ప్రతి ఒక్కరు ఫిదా అవుతుంటారు. అంతటి గ్లోయింగ్‌ స్కీన్‌ కోసం యామీ ఏం చేస్తుందా? అని ప్రతెలుసుకోవాలని ప్రతి అమ్మాయికి ఆసక్తి ఉండి ఉంటుంది కదా. తాజాగా వారి కోసం తన బ్యూటీ సీక్రెట్‌ రివీల్‌ చేసింది యామీ గౌతమ్‌.
 
అమ్మ చెప్పింది.. టీనేజ్‌ నుంచి అదే ఫాలో అవుతున్నా
కొత్తగా గ్లో తెచ్చుకోవడమెలా అన్నదాని కంటే ఉన్న స్కిన్‌ను సంరక్షించుకోవడమెలా అనేదాని మీదే దృష్టి పెడతా. దీని కోసం మా అమ్మ చెప్పిన చిట్కా ఫాలో అవుతున్నా.. నా టీనేజ్‌ నుంచీ. చక్కగా బియ్యప్పిండిలో పాలు కలిపి స్క్రబ్బర్‌లా యూజ్‌ చేస్తా. కొంచెం తేనెలో కాస్త గ్లిజరిన్, ఓ టీస్పూన్‌ నిమ్మరసం.. రోజ్‌ వాటర్‌ కలిపి మృదువుగా మొహానికి రాస్తా. ఇది క్లెన్సర్‌లా పనిచేయడమే కాక.. చర్మంలోని తేమను కాపాడుతూ.. నిగనిగలాడేలా చేస్తుంది! అని చెప్పింది యామీ.

#

Tags : 1

Videos

హైదరాబాద్ లో దంచికొట్టిన వాన

థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన నేత.. పార్టీ నుంచి సస్పెండ్

ఐపీఎల్-18లో క్వాలిఫయర్-1కు దూసుకెళ్లిన RCB

కాళ్లకు రాడ్డులు వేశారన్న వినకుండా.. కన్నీరు పెట్టుకున్న తెనాలి పోలీసు బాధితుల తల్లిదండ్రులు

ఘనంగా ఎన్టీఆర్ 102వ జయంతి.. నివాళి అర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్

దీపికాపై సందీప్ రెడ్డి వంగా వైల్డ్ ఫైర్

ఇవాళ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ

తెనాలి పోలీసుల తీరుపై వైఎస్ జగన్ ఆగ్రహం

ఖాళీ కుర్చీలతో మహానాడు.. తొలిరోజే అట్టర్ ఫ్లాప్

కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)