Breaking News

నాకు చాలా ప్రత్యేకం!

Published on Thu, 01/08/2026 - 01:44

‘‘కానిస్టేబుల్‌ కనకం 2’ నాకు చాలా ప్రత్యేకం. ఇంత అద్భుతమైన భావోద్వేగంతో ఉన్న కథకి నన్ను ఎంపిక చేసినందుకు డైరెక్టర్‌ ప్రశాంత్‌కి థ్యాంక్యూ. ‘కానిస్టేబుల్‌ కనకం’ సీజన్‌ 3 కూడా చేయాలని కోరుకుంటున్నాను’’ అని హీరోయిన్‌ వర్ష బొల్లమ్మ చెప్పారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘కానిస్టేబుల్‌ కనకం 2’. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు. 

మేఘ లేఖ, రాజీవ్‌ కనకాల, శ్రీనివాస్‌ అవసరాల కీలక పాత్రలు పోషించారు. కోవెలమూడి సత్య సాయిబాబా,  వేమూరి హేమంత్‌ కుమార్‌ నిర్మించారు. ఈ సిరీస్‌ నేటి నుంచి ఈటీవీ విన్‌లో ప్రసారం అవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో డైరెక్టర్‌ ప్రశాంత్‌ మాట్లాడుతూ–‘‘ఈ సంక్రాంతికి అందరికీ మంచి వినోదం అందిస్తున్నాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్స్‌ సాయిబాబా, హేమంత్, మ్యూజిక్‌ డైరెక్టర్‌ సురేష్‌ బొబ్బిలి, ఈటీవీ కంటెంట్‌ హెడ్‌ నితిన్‌ చక్రవర్తి, బిజినెస్‌ హెడ్‌ సాయి కృష్ణ, నటి మేఘలేఖ మాట్లాడారు.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)