Breaking News

సవాల్‌ చేయకు...

Published on Sun, 03/02/2025 - 05:11

‘అందరి జీవితంలో గుడ్‌ డే, బ్యాడ్‌ డే అని ఒక రోజు ఉంటుంది. కానీ నా జీవితంలో రెండూ ఒకే రోజు జరిగాయి’ అన్న డైలాగ్స్‌తో మొదలవుతుంది ‘శివంగి’ సినిమా ట్రైలర్‌. ఆనంది, వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఇది. దేవరాజ్‌ భరణీధరన్‌ దర్శకత్వంలో నరేశ్‌బాబు. పి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది. 

శనివారం ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. ‘నువ్వు ఒకడ్ని ప్రేమించి ఇంకొకడిని పెళ్లి చేసుకున్నావ్‌.., ప్రేమించినవాడి కోసం లైఫ్‌ అంతా వెయిట్‌ చేయడానికి నేను రెడీ, ఇసుమంటి అత్తల–కోడళ్లప్రాబ్లమ్‌ ప్రతి ఇంట్లో ఆల్‌ ఓవర్‌ వరల్డ్‌కి ప్రాబ్లమ్‌.., ఇది నాకు, మా అత్తమ్మకి, మేనేజర్‌ కిరణ్‌గాడికి జరుగుతున్న వార్‌... దీంట్లో మేం గెలుస్తాం, సత్యభామ రా... సవాల్‌ చేయకు... చంపేస్తా’ అన్న డైలాగ్స్‌ ‘శివంగి’ సినిమా ట్రైలర్‌లో ఉన్నాయి. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)