Breaking News

గోపీచంద్‌ మలినేని ఫస్ట్‌ బాలీవుడ్‌ మూవీ 'జాట్‌' ట్రైలర్‌

Published on Mon, 03/24/2025 - 13:55

దర్శకుడు గోపీచంద్‌ మలినేని ఫస్ట్‌ బాలీవుడ్‌ సినిమా 'జాట్‌' ట్రైలర్‌ వచ్చేసింది. పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఫ్యాక్డ్‌ మూవీలో సన్నీ డియోల్‌, రణదీప్‌ హుడా, వినీత్‌ కుమార్‌ సింగ్, సయామీ ఖేర్, రెజీనా కీలకపాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్, టీజీ విశ్వప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ వేసవిలో ఏప్రిల్‌ 10న జాట్‌ సినిమా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్‌ ప్రకటించారు. 

ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. 2023లో వీరసింహారెడ్డి చిత్రం తర్వాత గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'జాట్‌' కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డాన్‌ శీను, క్రాక్‌, బలుపు వంటి సినిమాల్లో తన యాక్షన్‌ ఫ్యాక్డ్‌ సిన్స్‌ జాట్‌లో భారీగానే ఉన్నాయి. ఆటమ్‌ బాంబ్‌ లాంటి డైలాగ్స్‌తో ట్రైలర్‌ మెప్పించేలా ఉంది.

 

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)