amp pages | Sakshi

బాలీవుడ్‌లో కామాంధుడిని బయటపెడతా: సల్మాన్‌ మాజీ ప్రేయసి

Published on Thu, 03/31/2022 - 13:15

సల్మాన్‌ ఖాన్‌ మాజీ ప్రేయసి, బాలీవుడ్‌ నటి సోమీ అలి సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్ట్‌ ఒకటి సంచలనంగా మారింది. బాలీవుడ్‌లోని ఓ కామాంధుడిని బయటపెడతానంటూ కీలక వ్యాఖ్యలు చేసిందీ బ్యూటీ. 'హార్వే వెన్‌స్టన్‌ ఆఫ్‌ బాలీవుడ్‌. నీ గురించి ఈ ప్రపంచానికి తప్పకుండా తెలుస్తుంది. ఐశ్వర్యరాయ్‌ ఎలాగైతే ధైర్యాన్ని ప్రదర్శించిందో అదే విధంగా నువ్వు వేధించిన మహిళలందరూ ఏదో ఒకరోజు నిజాన్ని నిర్భయంగా బయటపెడతారు' అని రాసుకొచ్చింది. దీనికి సల్మాన్‌ ఖాన్‌ 'ఆతే జాతే హస్తే గాతే' సాంగ్‌ స్టిల్‌ను జత చేసింది. కానీ వేధింపులకు గురి చేసిన వ్యక్తి పేరును వెల్లడించకుండానే కాసేపటికే ఆ పోస్ట్‌ను డిలీట్‌ చేయడం గమనార్హం.

చదవండి:  సూర్యతో సినిమా, భారీ రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేస్తున్న బేబమ్మ

కాగా హాలీవుడ్‌ స్టార్‌ హార్వే వెన్‌స్టన్‌ సుమారు 200కు పైగా సినిమాలు నిర్మించాడు. మీటూ ఉద్యమంలో ఎంతోమంది మహిళలు హార్వే తమను లైంగికంగా వేధించాడని, అత్యాచారానికి యత్నించాడంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం న్యాయస్థానం 2020 మార్చి 11న అతడికి 23 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.

చదవండి: సినిమాలకు గుడ్‌బై చెప్పిన హాలీవుడ్‌ స్టార్‌

Videos

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)