Breaking News

'థగ్‌ లైఫ్‌' వేదికపై అదిరిపోయే సాంగ్‌ పాడిన శ్రుతి హాసన్

Published on Mon, 05/26/2025 - 08:11

కమల్‌ హాసన్‌, మణిరత్నం కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'థగ్‌ లైఫ్‌'.. జూన్‌ 5న  ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో తాజాగా చెన్నైలో ఆడియో రిలీజ్‌ ఈవెంట్‌ ఘనంగా జరిగింది. ఈ వేడుకలో కమల్‌ కుమార్తె నటి శ్రుతిహాసన్‌ (Shruti Haasan) పాల్గొన్నారు. వేదికపై  ఒక పాట పాడి ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం ఆ సాంగ్‌ నెట్టింట ట్రెండింగ్‌లో  ఉంది. థగ్‌ లైఫ్‌ నుంచి 'విన్వెళి నాయగ' (Vinveli Nayaga) అనే తమిళ వర్షన్‌ పాటను వేదికపై ఆమె ఆలపించారు. సినిమాలో కూడా సంగీత దర్శకుడు ఎ. ఆర్. రెహమాన్‌తో కలిసి ఆమె ఆలపించారు.  ఇందులో శింబు, త్రిష, అభిరామి, నాజర్‌ ముఖ్య పాత్రలు పోషించారు. రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్, మద్రాస్‌ టాకీస్, రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మించాయి. తెలుగులో శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై హీరో నితిన్‌ తండ్రి ఎన్‌. సుధాకర్‌ రెడ్డి విడుదల చేస్తున్నారు.  

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)