Breaking News

ఈ కేసులో శిల్పాశెట్టి ఫోటోలు ఉపయోగిస్తే చర్యలే: లాయర్‌

Published on Sat, 11/30/2024 - 08:46

ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు చెందిన ఆఫీసులు, నివాసాల్లో ఈడీ దాడులు జరుగుతున్నాయని వచ్చిన వార్తల్లో నిజంలేదని  శిల్పాశెట్టి లాయర్‌ ప్రకటించారు. అశ్లీల చిత్రాల నిర్మాణ, ప్రసారానికి సంబంధించిన కేసులో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో లాయర్‌ వివరణ ఇచ్చారు. ఎలాంటి కేసులో ఆమెకు సంబంధంలేదని  లాయర్‌ క్లారిటీ ఇచ్చారు. తప్పడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.

రాజ్ కుంద్రా ఆఫీసులపై ఈడీ దాడులు అంటూ మీడియాలో వచ్చిన కథనాలకు ఆయన సతీమణి శిల్పాశెట్టి లాయర్‌ ఇలా స్పందించారు. ' నా క్లయింట్‌ ఇంట్లో ,ఆఫీసులలో ఎలాంటి ఈడీ సోదాలు జరగలేదు. రాజ్‌ కుంద్రాకు సంబంధించిన కేసు కోర్టులో విచారణ జరుగుతుంది. న్యాయస్థానం ఆదేశాల మేరకు రాజ్‌ కుంద్రా కూడా విచారణకు సహకరిస్తున్నారు. రాజ్ కుంద్రా ఇంట్లో ఈడీ సోదాలు అంటూ ప్రచారం చేస్తూ.. నా క్లయింట్‌ శిల్పాశెట్టి ఫోటోలు, వీడియోలను మీడియాలో ఉపయోగించకండి. ఈ కేసులతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదు. భవిష్యత్‌లో ఎవరైనాసరే ఈ కేసులో శిల్పాశెట్టి పోటోలు ఉపయోగిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం.' అని లాయర్‌ హెచ్చరించారు.

వ్యాపారవేత్త రాజ్‌ కుంద్రా  2021లో నీలి చిత్రాల కేసులో కొంతకాలం పాటు జైలు శిక్ష అనుభవించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనే ప్రధాన నిందితుడని ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు పేర్కొన్నారు. సినిమాలలో ఛాన్సులు ఇప్పిస్తానని చెప్పి కొందరి యువతులను టార్గెట్‌ చేసి వారి ద్వారా పెద్ద ఎత్తున డబ్బు సంపాధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. 
 

#

Tags : 1

Videos

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)