Breaking News

నో చీట్‌ డే

Published on Sun, 07/27/2025 - 01:24

ఆరోగ్యంగా ఉండటం కోసం బోలెడన్ని ఆహార నియమాలుపాటిస్తుంటారు స్టార్స్‌. అయితే వారంలో ఒక రోజు ‘చీట్‌ డే’ అని పెట్టుకుంటారు. ఆ రోజు మాత్రం ఆయిలీ ఫుడ్, ఐస్‌ క్రీమ్స్, స్వీట్స్‌... ఇలా అన్నీ ఫుల్లుగా లాగించేస్తారు. అయితే సమంత మాత్రం ‘నో చీట్‌ డే’ అంటున్నారు. వారం మొత్తం ఒకే డైట్‌ని ఫాలో అవుతానని పేర్కొన్నారామె. కాగా మయోసైటిస్‌ వ్యాధి బారిన పడిన తర్వాత సమంత ఆహారం విషయంలో మరింత స్ట్రిక్ట్‌గా ఉంటున్నారు. ‘యాంటీ ఇన్‌ప్లమేటరీ డైట్‌’ని ఫాలో అవుతున్నారామె.

అంటే... తన శరీరానికి సరిపడేవి, సరిపడనవి ఏవో తెలుసుకుని, అందుకు తగ్గట్టుగా తన డైట్‌ని ప్లాన్‌ చేసుకున్నారు. అయితే ప్రతి రోజూ ఒకే రకమైన ఆహారం ప్లాన్‌ చేసుకుంటారట. రోజువారీ ఆహారంలో ధాన్యాలు, మొలకలు, బెర్రీ, కోల్డ్‌ ప్రెస్‌ ఆయిల్స్, నెయ్యి, బ్రోకలీ, కాలీఫ్లవర్‌ వంటివి తీసుకుంటానని పేర్కొన్నారీ బ్యూటీ. ‘‘వారంలో ఒకరోజు చీట్‌ డే అంటూ రొటీన్‌ డైట్‌ని దూరం పెట్టడం నాకు ఇష్టం ఉండదు. అందుకే ప్రతిరోజూ ఒకేలా తింటాను’’ అని సమంత అంటున్నారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)