ఆసియా క్రీడల్లో భారత్ జోరు.. 8వ రోజు ఏకంగా 7 పతకాలు
Breaking News
‘సాగర్ ప్యారడైజ్’: 16 సెకన్లలో 14 సార్లు ఇనుప రాడ్‌తో దాడి
గుజరాత్లో పొలిటికల్ ట్విస్ట్.. మూడు పార్టీలపై ఎఫ్ఐఆర్!
సరిపోదా.. రెండు శనివారాలు?
ఉత్తరప్రదేశ్‌లో వర్ష బీభత్సం.. 56 మంది మృతి!
80 అడుగుల బోరుబావిలో పడి చిన్నారి మృతి
నెతన్యాహు పర్యటనపై టెన్షన్.. రహస్య మంతనాలు?
డూమ్స్‌డే వార్: ఇరాన్ బిగ్ వార్నింగ్.. ట్రంప్ రియాక్షన్ ఇదే
వాహనదారులకు గుడ్‌న్యూస్.. తెలంగాణలో కొత్త టోల్ విధానం
అమెరికాలో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి
బ్యాంకుల సమ్మె వాయిదా
కొత్త కథ విన్నారా?
Published on Mon, 05/22/2023 - 03:50
‘డాన్ శీను(2010)’, ‘బలుపు (2013)’, ‘క్రాక్ (2021)’ చిత్రాల తర్వాత హీరో రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో మరో సినిమా సెట్స్‌పైకి వెళ్లేందుకు రంగం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల గోపీచంద్ మలినేని చెప్పిన ఓ కథ రవితేజకు నచ్చిందట.
దీంతో ఈ సినిమాను వీలైనంత త్వరగా సెట్స్‌పైకి తీసుకుని వెళ్లాలనుకుంటున్నారట రవితేజ. ఈ సినిమాను మైత్రీమూవీ మేకర్స్ నిర్మించనుందని భోగట్టా. ఇక ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి యూరప్ ట్రిప్‌లో ఉన్నారు రవితేజ. ఆయన నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రం అక్టోబరు 20న రిలీజ్‌కు రెడీ అవుతుండగా, మరో చిత్రం ‘ఈగిల్’ (వర్కింగ్ టైటిల్) సెట్స్‌పై ఉంది.
#
Tags : 1