Breaking News

శ్రీరాముడి గొప్పతనం చాటి చెప్తున్న 'విశ్వంభర' సాంగ్‌

Published on Sat, 04/12/2025 - 11:37

మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi ) నటించిన ‘విశ్వంభర’(Vishwambhara) నుంచి రాములోరి సాంగ్‌ విడుదలైంది. ఈ సినిమాలోని తొలిపాటను నేడు హనుమాన్‌ జయంతి సందర్భంగా విడుదల చేశారు. శ్రీరాముడు, సీతమ్మల గొప్పతనం చెబుతూ రామజోగయ్య శాస్త్రి లిరిక్స్‌ అందించారు. అందుకు ఎమ్‌ఎమ్‌ కీరవాణి(MM Keeravaani) మధురమైన సంగీతాన్ని ఇచ్చారు. ఈ పాటను శంకర్‌ మహదేవన్‌, లిప్సిక ఆలపించారు.

ఈ చిత్రంలో త్రిషా కృష్ణన్, ఆశికా రంగనాథ్‌ హీరోయిన్లుగా, కునాల్‌ కపూర్‌ ఓ లీడ్‌ రోల్‌లో నటించారు. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్‌ నిర్మించిన చిత్రం ఇది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ ప్రోడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి.  ఈ సినిమాలో ఆంజనేయస్వామి భక్తుడు దొరబాబు పాత్రలో చిరంజీవి నటించారని తెలుస్తోంది. నిమాను జూలై 24న విడుదల చేస్తారని సమాచారం.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)