Breaking News

మా నాన్న స్వీయ చరిత్ర ఓ సంచలనం: సౌందర్య రజనీకాంత్‌

Published on Fri, 01/30/2026 - 03:01

బస్‌ కండ్టర్‌ నుంచి సినీ సూపర్‌ స్టార్‌గా ఎదగడం వరకూ రజనీకాంత్‌ జీవితంలో ఎన్నో కష్టాలు... మలుపులు. అందుకే ఆయన జీవితం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. ముఖ్యంగా రజనీకాంత్‌ అభిమానులు ఈ హీరో బయోపిక్‌ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే సిల్వర్‌ స్క్రీన్‌పైకి సూపర్‌ స్టార్‌ లైఫ్‌ ఎప్పుడు వస్తుందో కానీ ప్రస్తుతానికి అయితే ఆయన జీవితం పుస్తక రూపంలో రానుందని రజనీ రెండో కుమార్తె, దర్శక–నిర్మాత సౌందర్య రజనీకాంత్‌ పేర్కొన్నారు.

ఆమె నిర్మించిన ‘విత్‌ లవ్‌’ అనే చిత్రం ఫిబ్రవరి 6న విడుదల కానుంది. ఈ చిత్రం ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తండ్రి ఆటోబయోగ్రఫీ గురించి మాట్లాడారు సౌందర్య. ‘‘మా నాన్న తన జీవిత విశేషాలతో ‘ఆటోబయోగ్రఫీ’ రాస్తున్నారు. కర్ణాటకలో బస్‌ కండక్టర్‌గా ఆరంభించి, కోలీవుడ్‌లో సూపర్‌ స్టార్‌గా ఎదిగిన వరకూ మా నాన్న జీవితంలో ఎన్నో కష్టాలు, మలుపులున్నాయి.

ఎవరికీ తెలియని విశేషాలన్నీ ఈ పుస్తకంలో ఉంటాయి. మా నాన్న స్వీయచరిత్ర సంచలనం అవుతుంది’’ అని పేర్కొన్నారు సౌందర్య. కాగా... పుస్తకం మాత్రమే కాదు... రజనీ జీవితంతో సినిమా నిర్మించే ప్లాన్‌లో సౌందర్య ఉన్నారు. ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం అవుతుందని ఆమె ఆ ఇంట ర్వ్యూలో పేర్కొన్నట్లు తెలిసింది.

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు