Breaking News

లండన్‌లో కొత్త ఇల్లు?

Published on Thu, 03/28/2024 - 04:45

లండన్‌లో ప్రభాస్‌ ఓ ఇంటిని కొనుగోలు చేశారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్‌ వర్గాలు. వెకేషన్‌ లేదా సినిమా షూటింగ్‌ల కోసం లండన్‌ వెళ్లినప్పుడు అక్కడ నివాసం ఉండేలా ప్రభాస్‌ ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారట. ఇప్పుడు అదే ఇంటిని ప్రభాస్‌ సొంతం చేసుకున్నారని ఫిల్మ్‌నగర్‌ భోగట్టా.

లండన్‌లోని ప్రభాస్‌ ఇల్లు లావిష్‌గా ఉంటుందని, తన అభిరుచికి తగ్గట్లుగా గ్రాండ్‌గా ఇంటీరియర్‌ డిజైన్‌ చేయించుకున్నారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ఇక సినిమాల విషయానికి వస్తే... ప్రస్తుతం ‘కల్కి 2898 ఏడీ’, ‘రాజాసాబ్‌’ చిత్రీకరణలతో ప్రభాస్‌ బిజీగా ఉన్నారు. అలాగే వేసవి తర్వాత ‘సలార్‌’ మలి భాగం ‘సలార్‌: శౌర్యంగా పర్వం’ చిత్రీకరణలో ΄ాల్గొననున్నారు ప్రభాస్‌. ఇంకా మంచు విష్ణు టైటిల్‌ రోల్‌ చేస్తున్న ‘కన్నప్ప’ చిత్రంలో ప్రభాస్‌ ఓ గెస్ట్‌ రోల్‌ చేస్తారని తెలిసిందే. ఈ ΄ాత్ర చిత్రీకరణ ఎప్పుడన్నది తెలియాల్సి ఉంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)