లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం
Breaking News
సీజేపీకీ భారీ ఊరట : ఇన్ఫ్లూయెన్సర్పై హత్యాయత్నం కేసు
‘ఒక్కొక్కటిగా బయటపడుతున్న లోకేష్ బండారం’
‘స్టీల్ ప్లాంట్ ప్రైవేట్‌పరం చేసేందుకు కూటమి సర్కార్ కుట్ర’
నాగార్జున సాగర్ ఎడమ కాలువ మేజర్లకు భారీ గండ్లు
అక్కడ మెలోనీ.. ఇక్కడ మోదీ
మరో ట్విస్ట్ ఇచ్చిన కొండా సురేఖ
లోకేశ్ అంకెల గారడీపై వైఎస్ జగన్ ఆగ్రహం
ఒకే కంపెనీలో లక్ష ఉద్యోగాల కోత!
కొండా ఎఫెక్ట్: వాళ్లకేమో హ్యాపీడేస్.. వీళ్లకేమో బ్యాడ్ టైమ్!
శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో తప్పిన పెను ప్రమాదం
బుసలు కొట్టిన బంగారం! తులం ఎంతంటే..
పెదకాకానిలో టెన్షన్.. టెన్షన్
నేపాల్‌లో అద్భుతం.. 9 రోజుల తర్వాత సజీవంగా!
మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!
ప్రజలకు వైఎస్ జగన్ కృష్ణాష్టమి శుభాకాంక్షలు
బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం
కూకట్పల్లి జేఎన్టీయూలో విద్యార్థుల ఘర్షణ
ఇస్రో: జీఎస్ఎల్వీ-ఎఫ్17 సక్సెస్.. నింగిలోకి ‘నిఘా నేత్రం’
చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్.. ప్రపంచ రికార్డులు
ఒక్క పోటుతో.. చిన్నారెడ్డి ఫస్ట్ రియాక్షన్
శ్రీహరి హీరోగా 'పెళ్ళైంది కాని నో కహాని'
Published on Wed, 06/03/2026 - 08:44
శ్రీహరి హీరోగా నటిస్తున్న సినిమా 'పెళ్ళైంది కాని నో కహాని'. స్మిత హీరోయిన్. మై3 సినిమాస్ బ్యానర్ నిర్మిస్తోంది. ఏడుకొండలు తాడిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే చిత్ర పోస్టర్ని హీరో రాజ్ తరుణ్ చేతుల మీదుగా లాంచ్ చేశారు.
'పెళ్ళైంది కాని NO కహాని' సినిమా చాలా బాగా వచ్చింది. మరో నెలన్నరలో రిలీజ్ చేస్తున్నాం. మూవీ ఆద్యంతం హిలేరియస్ ఫన్‌తో ఎంటర్ టైన్ చేస్తుంది. డైరెక్టర్ ఏడుకొండలు చాలా బాగా తీశారని హీరో శ్రీహరి చెప్పుకొచ్చారు. తెలుగు వారికి సంక్రాంతి ఎంత సరదాగా ఉంటుందో, ఈ సినిమా కూడా అంతే ఎంటర్టైనింగ్గా ఉంటుందని డైరెక్టర్ ఏడుకొండలు చెప్పారు.
#
Tags : 1